శ్రీమంతుడు రికార్డ్.. యూట్యూబ్లో 10 కోట్ల వ్యూస్
మహేష్ బాబు ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం శ్రీమంతుడు. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన శ్రీమంతుడు చిత్రం తన తండ్రి నుండి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన యువకుడి కథ నేపథ్యంలో రూపొందింది. దేవరకోట అనే మారుమూల గ్రామంలో తన తండ్రి పూర్వీకుల మూలాల గురించి తెలుసుకున్…